కవితా సంపుటి
A voice of little woman
Category: Uncategorized
-
I wish I could be the twenty-two-year-old girl I once wasfree to express without filtering my feelings, To pour my love into youwithout being overly empathetic about yours. To fight for our lovewithout stepping into your shoes To fight for my love without worrying what Mum and Dad going to say To love without askingwhether…
-
“Craving…!!! for pleasure..??? I don’t wonder how sweet it feels,I’ve already tasted its wounds; I’ve felt the pleasure of needlespiercing through my skin,when memory returns how my breast pressedagainst a stranger’s body. I’ve felt the pleasure of creepy creaturescrawling over my flesh,when the ghost of scars I never wantedcomes back to life. I’ve felt the…
-
For many, it’s the greatest strength of their hearts,While for some, it is the deepest fear. Many celebrate it as sacred joy,While a few regret it as the dumbest decision made. It is a hand held tight in some stories,Yet a lonely battle in others. A riddle that answers itself for many,Yet remains an unsolved…
-
నిలకడల గదుల నుండి విడిన అడుగుల అల్లికలుఏదో కొత్త అనుభూతికి చేరువవుతున్న పాదాలు ఒకవైపు ఎత్తుగా ఉండే భవనాలువాటికన్నా ఎత్తులో ఎగిరే విమానాలుఇంకోవైపు దూరంలో దాగున్న చెట్లూ, కొండలువాటిని తేటగా చూపించే నా కళ్లజోళ్లు “ఎంతసేపు నడుస్తావ్, ఇలా రా”అంటూ ఒక బల్ల నన్ను తనతో కూర్చోమంది.దాని పక్కనే చెట్టు నేను నిండుగా నవ్వితే నాతో ఆడతానంటుంది అటుగా వచ్చిన పిల్లగాలి నన్ను తాకి, ఆగి,“కాసేపు ఇక్కడే ఉండిపో కదా, ఊసులాడుకుందాం” అంటుంది కాళ్ళకి దగ్గరగా నదీ…
-
And then… After all the Choas and AgonyWhen she leans back in her couchholding strong sense of painin the right middle of her chest It started raining outsideto prove her that she is not alone Again…? Yes…! The Universe… It was with her as Gentle BreezeWhen she Smiles… It Danced with herWhen she was jumping…
-
Dear Love… I am Soliciting the Universe,not to create any moment to fall in love with someoneIF IT IS NOT YOU I am Pleading the Circumstancesnot to make me indecisiveto get attached with someoneIF IT IS NOT YOU I am appealing the destinynot to bind my lifelinewith anyone else in the worldIF IT IS NOT…
-
అలా…ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిన తనకుప్రతిచోటా అవమానమే ఎదురయ్యింది తెలిసీ తెలియని ఆరాటంతో పడిన తనప్రతీ అడుగూ తడబడుతూనే ఉందిఅలుపేలేక ఎగసిన తన వాంఛలకుఅసహ్యం కూడా అలవాటుగా మారింది ఇలా…ఆవేదనలో సాగే ఈ పరుగుఆలోచనలతో ఆగేనా…!?అలుపెరుగకుండిన ఈ అలఇక ఎప్పటికైనా తీరం చేరేనా బహుశా ఇదంతా, ఒకనాటి తన కంటికి కనిపించని,ప్రేమ తనకై జార్చిన కన్నీటి శాపమే ఇదా…??? ✍🏻Rajini Gajjela
-
ప్రేమని పరిచయం చేశావనుకున్నఇప్పుడు తెలుస్తోంది..,ప్రేమకు అలవాటు పడేలా చేశావని..! సంతోషాన్ని పంచావనుకున్నఇప్పుడు తెలుస్తోంది..,చుట్టూ ఆనందాలెన్నున్నగుర్తించలేకపోయేంతల మార్చావని…! జీవితాంతం నీతో కలిసి నడుద్దామనుకున్నఇప్పుడు తెలుస్తోంది..,నువ్వు లేని చోట నా అడుగులు ఆపేసావని..! రావని తెలిసినా.. పాదం సాగనంటుందికాదని తెలిసినా.. ప్రేమ ఆగనంటుంది ✍ Rajini Gajjela
-
కళ్ళలో ప్రేమని చూస్తూకాలం గడిపేద్దామనుకున్న తనకుకన్నీరు మిగిల్చిన పయనం కంటి పాపలా నిన్నుకాచుకుందామనుకునేలోపుకారణాలు చూపించిన అనుభవం కనులు తెరిచి కంటున్న కలే అయినాకనుమరుగైపోయిన ప్రేమకోసంకడలై వేచి చూస్తున్న చిన్ని హృదయం ప్రళయమే అయినా ప్రణయమేగా…? ✍ Rajini Gajjela
-
ఓ ప్రేమాన్వేషి …ప్రేమ ఎక్కడో లేదుఅది ఎప్పుడూ నీ చెంతనే ఉండే దూరం నీలోనే సరిగ్గా వెతికితేనిన్ను నీకు చూపించే అద్దం ఆస్వాదించే మనసుంటేఅన్నింటిలోనూ అగుపడే అందమైన భావం ✍Rajini Gajjela