ఓ ప్రేమాన్వేషి …
ప్రేమ ఎక్కడో లేదు
అది ఎప్పుడూ నీ చెంతనే ఉండే దూరం

నీలోనే సరిగ్గా వెతికితే
నిన్ను నీకు చూపించే అద్దం

ఆస్వాదించే మనసుంటే
అన్నింటిలోనూ అగుపడే అందమైన భావం
                 
✍Rajini Gajjela

Posted in

Leave a comment